హాట్ ఫోటోస్: బ్రాలో పరువాల హొయలు.. సారా స్టన్నింగ్ ఫోజులు

బాలీవుడ్ లో ఫ్యూచర్ జనరేషన్ స్టార్ హీరోయిన్ పరిగణింపబడుతోంది సారా అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా.. అందం, చలాకీతనంతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించిన సారా అలీ ఖాన్ నటిగా నిరూపించుకుంది.

ముఖ్యంగా యువత ఆమెకు ఆకర్షితులవుతున్నారు. అందుకు కారణం కేవలం ఆమె అందం మాత్రమే కాదు.. వాక్చాతుర్యం కూడా. ఎలాంటి సందర్భంలో అయినా నవ్వులు పూయిస్తూ మాట్లాడడం సారా స్టైల్. ఇన్స్టాగ్రామ్ లో సారా అలీఖాన్ ని ఏకంగా 34 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు అంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

అప్పుడప్పుడూ సారా అలీ ఖాన్ గ్లామర్ ఫోజులతో యువతకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా బ్రా లో సారా అలీ ఖాన్ పరువాల హొయలు ఒలికించింది. లేటెస్ట్ ఫోటో షూట్ లో ఆమె హాట్ నెస్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. చూపు తిప్పుకోలేని విధంగా ఉన్న ఈ ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

సారా ఈ పోస్ట్ పెట్టిన 24 గంటల లోపే ఏకంగా 16 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. స్కిన్ షోతో రెచ్చిపోతున్న సారా ఫోజులకు దాసోహమవ్వాల్సిందే. 2018లో సుశాంత్ సింగ్ సరసన నటించిన కేదార్ నాథ్ చిత్రంతో బాలీవుడ్ కు పరిచయమైంది సారా. ఆ తర్వాత రణవీర్ సింగ్ సరసన సింబాలో నటించింది.

ప్రస్తుతం సారా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఇక సారా తన ప్రేమ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. కేదార్ నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ జెహాన్ తో ప్రేమలో ఉందని, వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది.