సైఫ్, కరీనాకు అబ్బాయి పుట్టాడు
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్, స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ 2012లో పెళ్లి చేసుకుని ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా కరీనా తల్లి కాబోతుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. సైఫ్, కరీనా దంపతులు కూడా ఈ విషయంపై అవుననే అన్నారు. ఈ దంపతులకు డిసెంబర్ 20న అబ్బాయి పుట్టాడు. తల్లి బిడ్డ క్షేమమేనని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments