సైఫ్, కరీనాకు అబ్బాయి పుట్టాడు

  • IndiaGlitz, [Tuesday,December 20 2016]

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌, స్టార్ హీరోయిన్ క‌రీనాక‌పూర్ 2012లో పెళ్లి చేసుకుని ఓ ఇంటివారైన సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్ని నెల‌లుగా క‌రీనా త‌ల్లి కాబోతుంద‌నే వార్త ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొట్టాయి. సైఫ్‌, క‌రీనా దంప‌తులు కూడా ఈ విషయంపై అవున‌నే అన్నారు. ఈ దంప‌తులకు డిసెంబ‌ర్ 20న అబ్బాయి పుట్టాడు. త‌ల్లి బిడ్డ క్షేమ‌మేన‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలియ‌జేశాయి.

More News

రాజశేఖర్ మరోసారి

పోలీస్, సి.బి.ఐ పాత్రలకు హీరో డా.రాజశేఖర్ పెట్టింది పేరు. అంకుశం, అగ్రహం, మగాడు సహా పలు పోలీసు క్యారెక్టర్స్లో రాజశేఖర్ మెప్పించారు.

మ‌న్మ‌ధుడుకు 14 ఏళ్లు..!

న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున హీరోగా విజ‌య్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం మ‌న్మ‌ధుడు. నాగార్జున‌, సోనాలి బింద్రే, అన్షు హీరో, హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ క‌థ - మాట‌లు అందించారు.

'అవంతిక' అసాధారణ విజయం సాధించాలి! - కొణిజేటి రోశయ్య

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న 90వ చిత్రం 'అవంతిక'

బస్సుల పై విశాల్ గుస్సా

తెలుగువాడైన తమిళ హీరో విశాల్ ఇప్పుడు ఒక్కడొచ్చాడు సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమా ప్రమోషన్స్లో విశాల్ బిజీగా ఉన్నాడు.

30 రోజుల్లో 38 కోట్లు వసూలు చేసిన నిఖిల్ మూవీ..!

యువ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా.