అవ‌స‌ర‌మైందే చూపించార‌ట‌...

  • IndiaGlitz, [Saturday,December 29 2018]

బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘యున్.టి.ఆర్’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ బయోపిక్‌లోని తొలి భాగం ‘యన్.టి.ఆర్ కథానాయుకుడు’ జనవరి 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మీడియాతో మాట్లాడుతూ ‘‘యన్.టి.ఆర్’ బయోపిక్‌ను 75 రోజుల్లో పూర్తి చేశాం. ఆయన జీవితం ఓ చరిత్రలా ఎలా నిలిచిపోయిందో.. సినిమా కూడా చరిత్రలా నిలిచిపోతుంది.

రాజకీయాల్లో ఆయుక ఓ సంచలనం. ఆయన కథలోని ఆత్మను ఎలివేట్ చేయుడానికి ప్రయుత్నించాం. బాలకృష్ణగారు రామారావుగారిలాగానే పాత్రలో ఇమిడిపోయారు. మేకింగ్‌లో ఆయన కూడా తన వంతుగా సలహాలు, సూచనలు చేశారు. ఎన్టీఆర్‌గారి గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఆయన జీవితం నుండి సమాజానికి ఏదీ అవసరమో దాన్ని మాత్రమే తీసుకున్నాం. ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో పాటు ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకు కూడా పనిచేస్తున్నాను’’ అన్నారు.

More News

నెక్స్‌ట్ ఎవరు?

'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం అందించిన పరాజయంతో హీరో అల్లు అర్జున్ తన తదుపరి సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేసేలా చేస్తోంది.

బికినీతో సెగ‌లు పుట్టిస్తున్న హీరోయిన్‌

భరత్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయైమెన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని..

సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న 'మిరాకిల్' పోస్టర్ విడుదల

హరి గిల్స్ హీరోగా సుమన్ రాణా హీరోయిన్ గా వామన చలన చిత్ర స్టూడియోస్, చిగాస్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ బ్యానర్స్ పై రుద్రపట్ల వేణుగోపాల్ {ఆర్ వి జి} దర్శకత్వంలో హరి, విష్ణు నిర్మిస్తోన్న చిత్రం మిరాకిల్.

'జెర్సీ' ఫ‌స్ట్ లుక్ డేట్‌

నేచుర‌ల్ స్టార్ నాని... గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో 'జెర్సీ' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ సినిమాలో శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టించారు.

రహస్యం ప్రమోషనల్ పోస్టర్ ను విడుదల చేసిన శ్రీకాంత్ 

భీమవరం టాకీస్ నుంచి సినిమా వస్తుంది అంటే డిస్ట్రిబ్యూటర్ లు సేఫ్ జోన్ లో ఉన్నటే . ఎందుకంటే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు సేఫ్ బడ్జెట్ లో క్వాలిటీ  సినిమాలు నిర్మిస్తారు.