రెండు రోజుల్లో 'జవాన్' ప్రీ లుక్..
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా బివిఎస్ రవి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `జవాన్`. `ఇంటి కొకడు` అనేది క్యాప్షన్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో చిత్రీకరణను జరుపుకుంటుంది. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రసన్న విలన్‌గా నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకరాం ఈ సినిమా ప్రీ లుక్‌ను జూన్ 8న విడుదల చేయనున్నారు. వాంటెడ్ తర్వాత బివిఎస్ రవి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com