జవాన్ సెట్ లో దిల్ రాజు ని సత్కరించిన సాయి ధరం తేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీం హీరో సాయి ధరం తేజ్ కి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి ఉన్న భందం తెలిసినదె సాయి తో 3 సక్సెస్ ఫుల్ల్ చిత్రాలని అందించారు దిల్ రాజు. ఇటీవలే దిల్ రాజు చిత్రం శతమానం భవతికి జాతీయ అవార్డ్ వచ్చిన సంధర్భం లో ఆయన్ని సత్కరించాదు సాయి ధరం తేజ్ .
జవాన్ సెట్ లొ దిల్ రాజు ని శాలువా తో సత్కరించి తమ అనందాన్ని పంచుకొన్నారు సాయి మరియు చిత్ర యూనిట్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com