కాంతులు చల్లే 'సాహసం శ్వాసగా సాగిపో'

  • IndiaGlitz, [Saturday,September 26 2015]

నాగచైతన్య నటిస్తున్న సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. మంజిమ మోహన్ నాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. మరోవైపు జరిగిన షూటింగ్ను జరిగినట్టు డబ్బింగ్ కూడా చెప్పిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

అటు నాగచైతన్య, ఇటు గౌతమ్ మీనన్, వీరికి తోడు ఎ.ఆర్.రెహమాన్ కలిసి గతంలో ఏమాయచేసావెను బంపర్ హిట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు కూడా ఈ త్రయం కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా తమిళంలో శింబు నటిస్తున్నారు.

More News

'సైజ్ జీరో' వస్తుందట...

అందాల తార అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం సైజ్ జీరో.ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు తనయుడు ప్రకాష్ కొవెలమూడి తెరకెక్కించారు.

రుద్ర‌మ‌దేవి మ‌ళ్లీ వాయిదాప‌డిందట‌..?

అందాల తార అనుష్క టైటిల్ రోల్ పోషించిన చిత్రం రుద్ర‌మ‌దేవి. ఈ చిత్రాన్ని గుణ శేఖ‌ర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించారు.

అమెరికాలో ప‌వ‌నిజం

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్ర‌ధాన న‌గ‌రాలైన సిలికాన్ వ్యాలీ, లాస్ ఏంజిల్స్, డల్లాస్, డెట్రాయిట్, న్యూజెర్సీ, చికాగోల్లో అక్టోబర్ 11న పవనిజం సెలబ్రేషన్స్ జరిపేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీదేవి తో సినిమా చేస్తున్న కోన...?

రైటర్ గా ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ కి వర్క్ చేసి...ప్రజెంట్ ఫుల్ బిజీగా ఉన్న క్రేజీ రైటర్ కోన వెంకట్.బ్రూస్ లీ,అఖిల్, డిక్టేటర్...

'అఖిల్' టైటిల్ అఖిల్ కి నచ్చలేదట...

అక్కినేని వంశం నుంచి తెలుగు తెరకు పరిచయం అవుతున్న యువ కెరటం అఖిల్.సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ డైరెక్షన్ లో నితిన్ ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.