సాహ‌సం శ్వాస‌గా సాగిపో రిలీజ్ డేట్ ఖ‌రారు

  • IndiaGlitz, [Saturday,May 21 2016]

నాగచైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ అందిస్తున్నారు. సంగీత సంచ‌ల‌నం ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలోని మ‌రో పాట‌ను ఈ నెల 26న రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర స‌మ‌ర్ప‌కుడు కోన వెంక‌ట్ ట్విట్ట‌ర్ లో...ఈ నెల 26న సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రంలోని చ‌క్కోరి అనే పాట‌ను రిలీజ్ చేస్తున్నాం. ఇదే రోజున మా కెప్ట‌న్ గౌత‌మ్ మీన‌న్ సాహ‌సం శ్వాస‌గా సాగిపో ఆడియో & మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు అని తెలియ‌చేసారు.

More News

ఈ నెల 27న వ‌స్తున్న బాలీవుడ్ మూవీ వీర‌ప్ప‌న్

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కించిన కిల్లింగ్ వీర‌ప్ప‌న్ చిత్రాన్ని బాలీవుడ్ లో వీర‌ప్ప‌న్ అనే టైటిల్ తో రీమేక్ చేసారు.

పౌర్ణ‌మి సంద‌ర్బంగా 'చంద‌మామ రావే' చిత్ర లోగో విడుదల‌

అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమ‌య్యి యూత్ హ‌ర్ట్ ని దొచుకున్న న‌వీన్ చంద్ర చేస్తున్న నూత‌న చిత్రానికి చందమామ రావే అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. అది రాదు.. వీడు మార‌డు అనే చ‌క్క‌టి క్యాప్ష‌న్ ని ఇటీవ‌లే ఎనౌన్స్ చేశారు.

నవీన్ చంద్ర హీరోగా వేణు మూవీస్ ప్రొడక్షన్ నెం.1

గతంలో రెండు దశాబ్దాల పాటు పంపిణీ రంగంలో మూడు వందలకు పైగా చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ వేణు మూవీస్ ఇప్పుడు చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది.

మే 27న మాస్‌ హీరో విశాల్‌ 'రాయుడు'

మాస్‌ హీరో విశాల్‌, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు'. విశాల్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

తమన్నా పెంచుతుంది....

మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘అభినేత్రి’లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రభుదేవా ప్రధానపాత్రలో కనపడనున్నాడు.