ర‌జ‌నీకాంత్ కోసం బాలు పాట‌

  • IndiaGlitz, [Sunday,June 24 2018]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ప‌లు సినిమాల కోసం గాన గాంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం గాత్రం అందించారు. వాటిలో ప్ర‌ణ‌య‌గీతాల‌తో పాటు ప‌రిచ‌య గీతాలు కూడా ఉన్నాయి. ఈ మ‌ధ్య కాలంలో శివాజీ, రోబో వంటి ర‌జనీ చిత్రాల కోసం కూడా బాలు ప‌రిచ‌య గీతాలు పాడారు.

అయితే ర‌జ‌నీ గ‌త చిత్రాలైన కబాలి, కాలా చిత్రాల్లో బాలు ఒక్క పాట కూడా పాడ‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ర‌జ‌నీ త‌దుప‌రి చిత్రం కోసం బాలు ప‌రిచ‌య గీతం పాడునున్నార‌ని తెలిసింది.

పిజ్జా ఫేమ్ కార్తిక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీత‌మందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది.

More News

మ‌హేష్ రూమ్ మేట్‌గా..

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శకుడితో నాగ‌శౌర్య వ‌రుస చిత్రాలు

''చూసి చూడంగానే న‌చ్చేశావే.. అడిగి అడంగానే వ‌చ్చేశావే.. నా గుండెల్లోకి..'' అంటూ సాగే 'ఛ‌లో' చిత్రంలోని పాట ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

వ‌రుణ్ తేజ్‌కిదే తొలిసారి..

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలను చెప్పుకోవచ్చు.

'ఆయుష్మాన్ భవ' టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో. నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో

'ఇది నా బయోపిక్' ప్రారంభం

విశ్వ కథానాయకుడిగా పరిచయం అవుతోన్న సినిమా 'ఇది నా బయోపిక్'. నిఖిత పవర్ కథానాయిక. శివ గణేష్ దర్శకత్వంలో యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై రవిచంద్ర ఈమండి, శ్రీనివాస్ జివిరెడ్డి, నాగేంద్ర వర్మ