'ఆర్ ఎక్స్ 100' త‌మిళ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా?

  • IndiaGlitz, [Sunday,August 12 2018]

రామ్‌గోపాల్ వ‌ర్మ శిష్యుడు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం 'ఆర్‌.ఎక్స్100'. చిన్న చిత్రంగా విడుద‌లై పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమాను ఇప్పుడు త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు.

తెలుగుతో పాటు త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో ఆది పినిశెట్టి ఈ చిత్రంలో హీరో పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఆది పినిశెట్టి తెలియ‌జేశారు.

'ఆర్‌.ఎక్స్‌100' సినిమాలో కంటెంట్ త‌మిళ ప్రేక్ష‌కుల‌కు కూడా న‌చ్చుతుంద‌ని న‌మ్మి సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించాన‌ని ఆది తెలిపారు. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి. 

More News

'యు ట‌ర్న్‌' ట్రైల‌ర్ డేట్‌

సమంత ఫేవరెట్ ప్రాజెక్ట్‌ కన్నడ ఫిల్మ్ 'యు టర్న్' సినిమాను తెలుగుతో పాటు త‌మిళంలో కూడా తెర‌కెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సామ్ ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు.

హ‌న్సిక హాఫ్ సెంచ‌రీ..

దేశ ముదురు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హ‌న్సిక .. తెలుగులో వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంది. అయితే ధ‌నుశ్‌తో ఆమె న‌టించిన మాపిళ్ళై ఆమెకు త‌మిళంలో మంచి క్రేజ్‌ను తేవ‌డంతో

ఆకాశ్ 'అర‌ణ్యం'

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న త‌న‌యుడు ఆకాశ్ పూరిని హీరోగా ప‌రిచ‌యం చేసిన చిత్రం 'మెహ‌బూబా'. ఈ సినిమా ఆకాశ్‌కి త‌గినంత మేర స‌క్సెస్ కాలేదు.

'ఎఫ్ 2' చిత్ర కాన్సెప్ట్ అదే...

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మ‌ల్టీస్టార‌ర్ 'ఎఫ్‌2'. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో

మూడు షేడ్స్‌లో...

నేచుర‌ల్ స్టార్ నాని రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి నాగార్జున‌తో చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్ కాగా.. మ‌రోటి 'మ‌ళ్ళీరావా' ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి