వివాదంలో 'ఆర్.ఎక్స్ 100' హీరో సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్.ఎక్స్ 100 అనే సినిమాతో సక్సెస్ కొట్టిన కార్తికేయ ఇప్పుడు తెలుగు, తమిళంలో రూపొందబోయే చిత్రంలోనటించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ హీరో ఓ సినిమా కారణంగా వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకెళ్తే.. జె.మోహన్ కాంత్ దర్శకత్వంలో `సుపారి` అనే సినిమా రూపుదిద్దుకుంది. ఇది విడుదలకు సిద్దమవుతుంది.
అయితే తాను ఈ సినిమాలో నటించలేదని.. డెమో షూట్ అని చెప్పి షూట్ చేసిన సన్నివేశాలను ఈ సినిమా కోసం వాడుతున్నారని కార్తికేయ సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. అయితే ఈ సినిమా నిర్మాత వేణు మాత్రం కార్తికేయ తమ చిత్రంలో నటించాడు. పాత్రకు సంబంధించి డబ్బింగ్ కూడా చెప్పాడని పెర్కొనడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com