'ఆర్.ఎక్స్ 100' హీరో మరో చిత్రం...
Send us your feedback to audioarticles@vaarta.com
`ఆర్.ఎక్స్ 100` అనే సినిమాతో సక్సెస్ కొట్టిన కార్తికేయ ఇప్పుడు తెలుగు, తమిళంలో రూపొందబోయే చిత్రం `హిప్పి`లోనటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని కలైపులి థాను వి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే మరో సినిమాకు రంగంస సిద్ధం చేసుకున్నాడు కార్తికేయ.
జయజానకి వంటి సినిమాను నిర్మించిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తదుపరిగా కార్తి చిత్రం ` చినబాబు`ని తెలుగులో విడుదల చేశారు. తాజాగా ఈయన కార్తికేయ హీరోగా సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com