బాలీవుడ్‌లో 'ఆర్.ఎక్స్ 100'

  • IndiaGlitz, [Thursday,November 15 2018]

బాలీవుడ్‌లో తెలుగు చిత్రాల కాన్సెప్ట్‌ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. తెలుగులో ఘన విజ‌యం సాధించిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని హిందీలో 'క‌బీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. అలాగే తెలుగులో చిన్న చిత్రంగా విడుద‌లై పెద్ద స‌క్సెస్‌ను సాధించిన ఆర్‌.ఎక్స్ 100ను బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాను తమిళం, క‌న్న‌డ‌లో రీమేక్ చేస్తున్నారు.

ఇప్పుడు బాలీవుడ్‌లో సాజిద్ న‌దియావాలా ఈ చిత్ర రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నార‌ట‌. సీనియ‌ర్ న‌టుడు సునీల్ శెట్టి త‌న‌యుడు అహ‌న్ శెట్టి ఈ రీమేక్‌లో న‌టించ‌బోతున్నారు. 'డర్టీపిక్చ‌ర్‌'ను డైరెక్ట్ చేసిన మిల‌న్ లూత్రియా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలుస్తాయి.

More News

అతిథి పాత్ర‌లో మ‌హేష్ ..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఇప్పుడు కేవ‌లం సినిమాలు, క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించ‌డంతో పాటు బిజినెస్ వైపు కూడా దృష్టి సారిస్తున్నారు.

స‌ల్మాన్ 'బార‌త్' ఫ‌స్ట్ లుక్‌

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం భార‌త్ సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. స్టంట్‌మేన్ పాత్ర‌లో స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది.

హీరో హీరోయిన్‌పైనే స్పెష‌ల్ సాంగ్‌...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

జ్యోతిక కొత్త చిత్రం...

సెకండ్ ఇన్నింగ్స్‌లో 36 వ‌య‌దినిలే, మ‌గ‌ళిర్ మట్రుమ్‌, నాచియార్ చిత్రాల్లో న‌టించిన జ్యోతిక రేపు 'కాట్రిన్ మొళి' చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది.

ఇంత మంది టాలెంటెడ్ కమెడియన్స్ తో పనిచేయడం ఆనందంగా ఉంది - శ్రీనువైట్ల

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ' అమర్ అక్బర్ ఆంటోనీ'.. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 16న (రేపు) రిలీజ్ అవుతుంది.