రిషి కపూర్ పై పుకార్లను నమ్మకండి
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ హీరో రిషి కపూర్‌కు క్యాన్సర్ సోకి.. అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను ఆయన సోదరుడు రణధీర్ కపూర్ కొట్టి పారేశారు.
అసలు సోదరుని ఉన్న అనారోగ్యమేంటో ఆయనకే తెలియదు. ఇంకా పరీక్షలు చేయించుకోలేదు. ఇలాంటి తరుణంలో ఆయనకు క్యాన్సర్ అని పుకార్లు రావడం బాధాకరం.
ఇలాంటి పుకార్లతో మా మనోధైర్యాన్ని దెబ్బ తీయకండి.. టెస్టులో వచ్చే నిజాలను తెలుసుకుని మనో నిబ్బరంతో ఎదుర్కొంటామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout