ర‌జ‌నీ ఆరోగ్యంపై వదంతులు

  • IndiaGlitz, [Saturday,November 24 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0' ఈ నెల 29న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అక్ష‌య్‌కుమార్ ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తుండ‌గా, ఎమీజాక్స‌న్ లేడీ రోబోగా న‌టిస్తుంది. కాగా ర‌జ‌నీకాంత్ ఆరోగ్యం స‌రిగా లేదు. ఆయ‌న హాస్పిట‌ల్లో చికిత్స తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఈ వార్త‌లపై ర‌జ‌నీకాంత్ స‌న్నిహిత వ‌ర్గాలు వెంట‌నే స్పందించాయి. ర‌జ‌నీకాంత్ ఆరోగ్యం వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని తెలిపింది. తదుప‌రిగా ర‌జ‌నీకాంత్ మురగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. మ‌రోవైపు ఆయ‌న హీరోగా కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన 'పేట్ట' వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల‌వుతుంది.

More News

డైరెక్ట‌ర్‌కి కోటిన్న‌ర ఫైన్‌

సాధార‌ణంగా ఓ సక్సెస్ వ‌స్తే ఇండ‌స్ట్రీలో వ‌చ్చే పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోని చాలా మంది గౌర‌విస్తుంటారు.

'సర్వం తాలమయం' సినిమా టీజర్, ఫస్ట్ లుక్ విడుదల

జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'సర్వం తాలమయం' సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.. ఈ పోస్టర్ లో జీవీ ప్రకాష్ బ్రాహ్మణ గెటప్ లో

'భైర‌వ‌గీత‌' ఒక కాంప్లెక్స్ మూవీ - రాంగోపాల్ వర్మ

ధనుంజయ్ హీరోగా ఐరా మోర్ హీరోయిన్ గా రామ్‌గోపాల్ వ‌ర్మ స‌మ‌ర్ప‌నలోఅభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై సిద్ధార్థ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో

జ‌న‌వ‌రికి వెళ్లిన బ‌న్ని,త్రివిక్ర‌మ్ చిత్రం..

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం త‌ర్వాత బ‌న్ని మ‌రో సినిమాను చేయ‌లేదు. కాస్త గ్యాప్ తీసుకున్నాడు. మ‌ధ్యలో చాలా క‌థ‌ల‌నే విన్నాడు.

వారం ముందు ఆడియో వెన‌క్కి

త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ 165వ చిత్రం 'పేట్ట‌'. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిస్తుంది.