రజనీ ఆరోగ్యంపై వదంతులు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన విజువల్ వండర్ `2.0` ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. అక్షయ్‌కుమార్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండగా, ఎమీజాక్సన్ లేడీ రోబోగా నటిస్తుంది. కాగా రజనీకాంత్ ఆరోగ్యం సరిగా లేదు. ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై రజనీకాంత్ సన్నిహిత వర్గాలు వెంటనే స్పందించాయి. రజనీకాంత్ ఆరోగ్యం వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. తదుపరిగా రజనీకాంత్ మురగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని సమాచారం. మరోవైపు ఆయన హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించిన `పేట్ట` వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments