దాన్ని లెక్క కట్టలేమన్న నిర్మాత...

  • IndiaGlitz, [Monday,August 17 2015]

అనుష్క టైటిల్ పాత్ర‌లో గుణా టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం రుద్ర‌మదేవి'. ఇండియాస్ ఫస్ట్ హిస్టారికల్ త్రీడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ గోన‌గ‌న్నారెడ్డిగా, రానా ద‌గ్గుబాటి చాళుక్య వీర‌భ‌ద్రుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఈ సినిమాకి మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిందట. తొలికాపీని చూసిన అనుష్క ఫేస్ లోని ఎక్సెప్రెషన్స్ విలువను లెక్కకట్టలేమని. సినిమా అనుష్కను బాగా నచ్చిందని చిత్ర సమర్పకురాలు నీలిమ గుణ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

More News

సపోర్ట్ కోసం అందరి ఇళ్లు తిరుగుతున్న హీరో

తమిళ యంగ్ హీరో విశాల్ ప్రస్తుతం అక్కడ నడిగర్ సంగం ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నటీనటులకు

క్లారిటీ ఇచ్చిన మహేష్...

శ్రీమంతుడు చిత్రంతో డబ్బున్న ప్రతి ఒక్కరూ తమ ఊరికి ఏదైనా చేయాలనే మెసేజ్ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన ఊరు బుర్రిపాలెంను దత్తత తీసుకోనున్నాడని వార్తలు వినిపించాయి.

కమల్ హాసన్ గారు నాకు స్ఫూర్తి: కౌశిక్ బాబు

"నటుడిగా కమల్ హాసన్ గారు నాకు స్ఫూర్తి. ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాను. 'సాగర సంగమం' నుంచి 'ఉత్తమ విలన్' వరకూ కమల్ నటించిన ప్రతి చిత్రం ఇష్టమే.

కె.యస్.రామారావుగారు, ప్రకాష్ రావుగారు 'కేటుగాడు' సినిమాని చూసి మెచ్చుకోవడం చాలా హ్యపీగా ఉంది - హీరో తేజస్

ప్రముఖ రచయిత వి.ఎస్.పి తెన్నేటి సమర్పణలో యంగ్ హీరో తేజస్ కంచర్ల, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా వెంకటేష్ మూవీస్ బ్యానర్పై రూపొందిన చిత్రం ‘కేటుగాడు’.

పాట మినహా అంజలి 'చిత్రాంగద' పూర్తి

'గీతాంజలి' వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం తర్వాత కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'చిత్రాంగద'.