రుద్రమదేవిని హిందీలో వారు చేస్తున్నారు
Send us your feedback to audioarticles@vaarta.com
కాకతీయ వీరనారి రుద్రమదేవిగా అనుష్క నటించిన రుద్రమదేవి అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ సినిమాలో రానా, అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారు. గుణశేఖర్ సొంత పతాకంపై రూపొందించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని అందించారు.
టాప్ టెక్నీషియన్లు పనిచేసిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాను అక్టోబర్ 9న హిందీలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్లో ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్స్, అభిషేక్ పిక్చర్స్ కలిసి విడుదల చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com