‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతకు కరోనా పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి టాలీవుడ్‌పై పంజా విసిరింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఆ తరువాత ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తదితరులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దాదాపు వెంటవెంటనే ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు, నిర్మాతలకు కరోనా సోకడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments