పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఆర్ ఆర్ ఆర్‌

  • IndiaGlitz, [Wednesday,October 31 2018]

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న చిత్రం అనౌన్స్‌మెంట్ రోజు నుండి అంచ‌నాల‌ను క్రియేట్ చేసుకుంది. హీరోల పాత్ర‌లు, క‌థా నేప‌థ్యంపై ప‌లు ర‌కాల వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. కానీ దేనిపై యూనిట్ వ‌ర్గాలు మాత్రం స్పందించ‌లేదు. అయితే తాజాగా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా 1920 బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం.

ఇందు కోసం రెండు భారీ సెట్స్‌ను సిద్ధం చేశారు. తొలి షెడ్యూల్ గండిపేట ద‌గ్గ‌రున్న సెట్‌లో చిత్రీక‌రిస్తే.. రెండో షెడ్యూల్‌లో యాక్ష‌న్ పార్ట్‌ను అల్యూమినియం ఫ్యాక్ట‌రీ సెట్‌లో చిత్రీకరిస్తార‌ట‌. ఇటు రామ్‌చ‌ర‌ణ్‌... అటు ఎన్టీఆర్ ఇమేజ్‌ల‌కు ఇబ్బంది లేకుండా విజ‌యేంద్ర ప్ర‌సాద్ స‌న్నివేశాల‌ను రాశార‌ట‌.

More News

2 మిలియన్ వ్యూస్ తో 'టాక్సీవాలా' చిత్రంలోని 'మాటే వినదుగా.... సాంగ్

గీతా గోవిందం చిత్రంలోని ఇంకేం ఇంకేం కావాలి.... అనే పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడిదే ఊపును ప్రదర్శిస్తోంది మరో పాట. "మాటే వినదుగా".......

ఎ.పి. ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ గా విజయ్ వర్మ పాకలపాటి

ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ద్వితీయ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళగిరి మండలం ఆత్మకూరులోని హ్యాపీరిసార్ట్స్‌లో ఆదివారం నిర్వహించారు.

సూర్య‌తో ఆరోసారి

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో సూర్య. ఇప్పుడు కె.వి.ఆనంద్ ద‌ర్శక‌త్వంలో ఓ చిత్రం... సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌జికె' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు.

ఇంట‌ర్వెల్...45 రోజులు

రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు నిర్మాత డి.వి.వి.దాన‌య్య‌. న‌వంబ‌ర్ మొద‌టి వారం నుండే సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌నుంది.

ముర‌గ‌దాస్ త‌ప్పు ఒప్పుకున్నాడా?

విజ‌య్‌, ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ 'స‌ర్కార్‌'. ఈ న‌వంబ‌ర్ 6న విడుద‌ల‌వుతుంది.