'నోటా' వివాదంపై క్లారిటీ ఇచ్చిన రౌడీ సీఎం
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవరకొండ.. రౌడీ సీఎం అని ఇప్పుడు ఆయన్ను అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. `నోటా` అనే పొలిటికల్ చిత్రంతో అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నారు విజయ్ దేవరకొండ. కాగా ఈ సినిమా టైటిల్ ఓ పార్టీకి అనుకూలంగా ఉందని.. నోటా అనే టైటిల్ వల్ల ప్రజలు ఓటింగ్ మిషన్‌లోని నోటా బటన్‌ను ప్రెస్ చేసే అవకాశాలున్నాయంటూ కొంత మంది కేసులు వేశారు.
దీని గురించి స్టేజ్‌పై విజయ్ దేవరకొండ బహిరంగంగా సమాధానం ఇచ్చాడు. ఈ సినిమా ``మేం నోటా బటన్ నొక్కాలని చెప్పడం లేదు.. ఏదో ఒక పార్టీకీ ఫేవర్‌గా లేం. అయితే యంగెస్ట్ సీఎం ఆఫ్ హిస్టరీని సినిమాలో చూస్తారు. పవర్ అనేది వాళ్లలో.. వీళ్లలో లేదు. మనలోనే పవర్ ఉంది. ఎవరు మంచి అడ్మినస్ట్రేషన్ అందిస్తున్నారో వారికే ఆలోచించి ఓటు వేద్దాం`` అంటూ సింపుల్‌గా సమాధానం ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments