నిర్మలా కాన్వెంట్ తర్వాత రోషన్ సినిమాలు చేయడంటున్నహీరో శ్రీకాంత్...

  • IndiaGlitz, [Monday,March 21 2016]

హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ నిర్మ‌లా కాన్వెంట్ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్డూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. నాగ‌కోటేశ్వ‌ర‌రావు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.
ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డంతో పాటు నాగార్జున ఇందులో.. ఓ ముఖ్య‌పాత్ర కూడా పోషిస్తున్నారు. నాగ్ పాత్ర మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే...నిర్మలా కాన్వెంట్ త‌ర్వాత శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ సినిమాలు చేయ‌డ‌ట‌. ఈ విష‌యాన్నిస్వ‌యంగా హీరో శ్రీకాంత్ తెలియ‌చేసారు. కార‌ణం ఏమిట‌ని అడిగితే...నిర్మ‌లా కాన్వెంట్ సినిమా టీనేజ్ కుర్రాడు క‌థ కాబ‌ట్టి ఈ సినిమాలో రోష‌న్ న‌టించాడు. చ‌దువు నాశ‌నం చేసుకుని ఈ వ‌య‌సులో హీరోగా దింప‌డం క‌రెక్ట్ కాదు. అందుచేత రోష‌న్ డిగ్రీ పూర్తి చేసాకే మ‌ళ్లీ సినిమాల్లో న‌టిస్తాడు అన్నారు. అలాగే రోష‌న్ కూడా 17 ఏళ్ల‌కే హీరోయిన్స్ తో పాట‌లు పాడుతూ...విల‌న్స్ ని కొడితే బాగోదు. అందుచేత ఫారిన్ వెళ్లి మాస్ క‌మ్యూనికేష‌న్ లోను, ఏక్టింగ్ లోను డిగ్రీ చేస్తాను. ఆత‌ర్వాతే సినిమాలు అంటున్నాడు. అదీ సంగ‌తి.

More News

Shahid Kapoor follows Army officer's workout: 'Rangoon'

Shahid Kapoor, who will be seen playing the role of an army officer in his upcoming next film, Vishal Bharadwaj's 'Rangoon' has changed his workout while he is shooting for the film. The actor, who has adopted a tougher work out, said to have requested his trainer to give him a different work out regime.

'Mundasupatti' Director Ram's next with a promising young hero

Despite delivering a critically acclaimed super hit with his debut film 'Mundasupatti', young director Ram has not started working on his second film for the past two years....

Madhavan's Blockbuster to have a Third Part

Before making his reentry in Tamil with this year's biggest Tamil blockbuster, 'Irudhi Suttru', actor R.Madhavan had acted in the lead role in Bollywood...

Rani Mukerji snapped post delivery: Click Here

Talented actress Rani Mukerji, who gave birth to a baby girl Adira on December 9, was recently snapped after Karan Johar's mother Hiroo Johar's birthday party. She has not been seen, since she gave birth to her daughter. This picture of hers, sitting in a car while arriving at the venue was shared by her fan club on Twitter, she looks plump and beautiful as ever.

Preity Zinta & husband Gene Goodenough celebrate India's win with Holi: Check Pic

Entrepreneur and actress Preity Zinta posted pictures of her husband and friends in Los Angeles, after India won the T20 match which was held in Kolkata. She came up in open to celebrate the big win with the colour of Holi. She posted a collage of pictures on her Instagram page, in which she looks all smeared in Holi colours with her husband Gene and close friends.