మాధవన్ 'రాకెట్రీ'
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లోబయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. సినీ, క్రీడ, రాజకీయ ప్రముఖలు జీవిత చరిత్రలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి ఓ సైంటిస్ట్ చేరబోతున్నారు.
ఆయనే నంబి నారాయణన్. 'రాకెట్రీ: నంబి నారాయణన్'పేరుతో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరెకెక్కుతోన్న ఈ బయోపిక్‌లో మాధవన్ నటిస్తూ అనంత్ మహాదేవన్‌తో డైరెక్ట్ చేస్తుండటం విశేషం.
మార్స్ గ్రహాంపైకి వెళ్లడానికి ఇస్రో చేసిన పరిశోధనల నేపథ్యంలో సినిమా రూపొందనుంది. నంది నారాయణన్ జీవితంలో మూడు కోణాలను ఈ చిత్రంలో చూపిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments