రోబో 2.0 లో టాలీవుడ్ స్టార్ హీరో...!

  • IndiaGlitz, [Thursday,November 24 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం రోబో 2.0 ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ మూవీలో అమీ జాక్స‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే... బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ విల‌న్ గా న‌టిస్తున్నారు. ర‌జ‌నీకాంత్ హీరో కాబ‌ట్టి కోలీవుడ్ మార్కెట్ ఓకే...అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్నాడు కాబ‌ట్టి బాలీవుడ్ ఓకే...మ‌రి టాలీవుడ్ మార్కెట్ ప‌రిస్థితి ఏమిటి అని శంక‌ర్ ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ర‌జ‌నీకాంత్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు చూస్తారు అందులో సందేహం లేదు. అయితే....టాలీవుడ్ స్టార్ హీరో 2.0లో న‌టిస్తే...ఇక్క‌డ రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధించ‌వ‌చ్చు అని ఆలోచిస్తున్నార‌ట‌. తెలుగు స్టార్ హీరోతో 2.0లో ఓ క్యారెక్ట‌ర్ చేయించాల‌ని శంక‌ర్ ఫిక్స్ అయ్యారు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే క‌నుక నిజ‌మైతే...ర‌జ‌నీ - శంక‌ర్ ల 2.0లో న‌టించే అవ‌కాశం ఏ స్టార్ హీరో ద‌క్కించుకుంటాడో చూడాలి..!

More News

కాటమరాయుడు పై కరెన్సీ ప్రభావం..!

ప్రధాని మోడీ 500,1000నోట్ల రద్దు చేసి 2000 నోటును రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

అఖిల్ సెకండ్ మూవీ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

అక్కినేని అఖిల్ రెండో చిత్రాన్ని మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే.

నాడు ఎమ్మెల్యే అయిన హీరో నేడు సి.ఎం..!

నాడు ఎమ్మెల్యే అయిన హీరో నేడు సి.ఎం అనగానే....

డిసెంబర్ లో త్రివిక్రమ్ 'కారందోశ'

ఏదో పెద్దగా చేసెయ్యాలి.ఇరగదీసెయ్యాలి.ఇంకేదో సాధించేయాలి..అని కలలు కంటూ క్లారిటీ మిస్సవుతోంది నేటి యువతరం.

మ‌హేష్ తో ల‌వ్ లో ప‌డిపోయా అంటున్న హీరోయిన్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క్రేజు - ఇమేజు అంతా ఇంతా కాదు..! విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌బ‌ట్టే బ‌డా కంపెనీలు త‌మ ప్రొడ‌క్ట్స్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మ‌హేష్ బాబునే ఎంచుకుంటున్నాయి.