తలకోనలో రోబో సీక్వెల్.....

  • IndiaGlitz, [Monday,July 11 2016]

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న రోబో సీక్వెల్ 2.0 ఇప్పుడు ప‌ర్యాట‌క ప్రాంత‌మైన త‌ల‌కోన‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. గ‌త రెండు రోజుల‌గా ఆ ప్రాంతంలో చిత్రీకర‌ణ జ‌రుతుంద‌ని ప్రాంతీయ‌వాసులు చెబుతున్నారు. అయితే ఇత‌రులెవ‌రినీ అనుమతించ‌డం లేద‌ట‌. దాదాపు 300 మంది యూనిట్ స‌భ్యులు షూటింగ్‌లో పాల్గొంటున్నార‌ట‌. కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ర‌జ‌నీకాంత్ లేని పోర్ష‌న్‌లోని కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ట‌. ర‌జ‌నీకాంత్ ఆగ‌స్టు నుండి చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటార‌ని నిర్మాత‌లు తెలియ‌జేశారు. తెలుగు, త‌మిళం, హిందీ భారీ బ‌డ్జెట్‌తో సినిమా తెర‌కెక్కుతోంది.

More News

మన భాషని, యాసని మరచిపోకూడదు అందుకే సినిమాల ద్వారా సంప్రదాయాల్ని ప్రొత్సహిస్తాను-UKTA 6 వ వార్షికోత్సవంలో పవన్

యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్(UKTA)ఆరవ వార్షికోత్సవ వేడుకలు జయతే కూచిపూడి,జయతే బతుకమ్మ సాంస్కృతిక వేడుకలు లండన్ త్రాక్సిలో ఘనంగా నిర్వహించారు.

జూలై 15న విడుదలవుతున్న 'నిన్నే కోరుకుంటా'

శుభకరి క్రియేషన్స్ పతాకంపై సందీప్,విజయ్ భాస్కర్,ఆనంద్,పూజిత,సారిక మొదలగువారు ప్రధాన తారాగణంగా గణమురళి దర్శకత్వంలో నిర్మాత మరిపి విద్యాసాగర్ నిర్మించిన చిత్రం ‘నిన్నే కోరుకుంటా’.

చందమామరావే (అదిరాదు...వీడుమారడు) మెదటి సాంగ్ విడుదల

అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యి యూత్ హర్ట్ ని దొచుకున్న నవీన్ చంద్ర చేస్తున్న నూతన చిత్రం చందమామ రావే.అది రాదు..వీడు మారడు అనేది క్యాప్షన్.

'మిస్టర్' ఆగిపోలేదు...

మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్,శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'మిస్టర్'.

జర్నలిస్ట్ పాత్రలో శృతిహాసన్....

సూర్య,హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు.