close
Choose your channels

'రోబో2'కి టెక్నికల్ టీమ్ కుదిరింది

Tuesday, September 29, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో`, శివాజీ` చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడోసారి ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది. రోబో` సీక్వెల్ రోబో2`గా సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్టయింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు. సినిమాటోగ్రాపర్ నిర్వాషా, ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్, ఆంటోని ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాడట. నటీనటుల విషయంలోనే ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.