'రోబో2'కి ముహుర్తం కుదిరిందా...?

  • IndiaGlitz, [Thursday,September 10 2015]

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో కబాలి' అనే గ్యాంగ్ స్టర్ మూవీ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ హిట్టయిన రోబో' సినిమాకి సీక్వెల్ గా రూపొందనున్న రోబో 2' చిత్రంలో నటించనున్నాడట. ఈ సినిమా చేయడానికి రజనీకాంత్ అల్రెడీ రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రస్తుతం శంకర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడని టాక్.

ఈ సినిమాని వచ్చే ఏడాదిలో స్టార్ట్ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ డిసెంబ్ లోనే సినిమాని సెట్స్ లోకి తీసుకెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారట. మరి ఈ సినిమాలో విక్రమ్ విలన్ గా నటిస్తాడనే వార్తలు వినపడుతున్నాయి. తాజా సమచారం ప్రకారం రజనీకాంత్ పుట్టినరోజున రోబో సినిమాని లాంఛనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం.

More News

విశాల్ సంతోషం

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడుగా జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో సాయిచంద్ర ఫిలింస్‌ పతాకంపై దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి, డిస్ట్రిబ్యూటర్‌ ఎస్‌. నరసింహప్రసాద్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ సుశీంద్రన్‌ దర్శకత్వంలో నిర్మించిన

'కొరియర్ బాయ్ కళ్యాణ్' సెన్సార్ పూర్తి

‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి హిట్స్ తో ట్రాక్ లోకి వచ్చిన నితిన్ ‘చిన్నదాన నీకోసం’ చిత్రంతో ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయాడు.

బ్ర‌హ్మోత్స‌వం క‌థ ఇదేనా..?

కొత్త బంగారులోకం చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ సొంతం చేసుకున్న యంగ్ డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల‌.

మంచు విష్ణు హీరోగా నూతన చిత్రం ప్రారంభం

మంచు విష్ణు హీరోగా అడ్డా ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో నూతన చిత్రం ఈరోజు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.

త్రివిక్రమ్ నూతన చిత్రం 'అ ఆ'

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్' రూపొందించనున్న చిత్రం పేరు ఇది.