బాహుబలి కన్నాఎక్కువ బడ్జెట్ తో రోబో 2

  • IndiaGlitz, [Tuesday,December 01 2015]

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి ఎంత‌టి సంచ‌ల‌నం స్రుష్టించిందో తెలిసిందే. బాహుబ‌లి ని మించేలా బాహుబ‌లి 2 ని ప‌క్కా ప్లాన్ తో రూపొందిస్తున్నాడు జ‌క్క‌న్న‌. డిసెంబ‌ర్ 14 నుంచి రామోజీ ఫిలింసిటీలో బాహుబ‌లి 2 షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఇదిలా ఉంటే...గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో రోబో 2 మూవీ తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రిలో రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే రోబో 2 మూవీ బ‌డ్జెట్ బాహుబ‌లి 1 & 2 బ‌డ్జెట్ ల క‌న్నా ఎక్కువ అని స‌మాచారం. రోబో 2 ను దాదాపు 250 కోట్లు పైగా బ‌డ్జెట్ తో రూపొందిస్తున్నార‌ట‌. ఇండియాలోనే అత్య‌ధిక బడ్జెట్ తో రూపొందే ఈ మూవీకి ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతాన్ని అందించ‌నున్నారు. మ‌రి..బ‌డ్జెట్ విష‌యంలో స‌రికొత్త రికార్డు స్రుష్టించిన రోబో 2 రిలీజ్ త‌ర్వాత ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

More News

మరోసారి సింగర్ గా మారుతున్న సర్ధార్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మూడోసారి జతకడుతున్నహిట్ పెయిర్..

మూడోసారి జతకడుతున్న హిట్ పెయిర్...ఎవరనుకుంటున్నారా..?ఉయ్యాలా జంపాలా జంట రాజ్ తరుణ్,అవికా గోర్.వీరిద్దరు ఉయ్యాలా జంపాలా మూవీతో తెలుగు తెరకు పరిచయమై..

ఘనంగా 'బెంగాల్ టైగర్' ప్లాటినం డిస్క్ వేడుక

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్.ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించారు.శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ ఈ మూవీని నిర్మించారు.

నేను శైల‌జ లో రామ్ క్యారెక్ట‌ర్ ఇదే..

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం నేను శైల‌జ‌. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై స్ర‌వంతి ర‌వి కిషోర్ నిర్మిస్తున్నారు.

'అ..ఆ..'తో బ్రేక్ అవుతుందా?

'ఇష్క్','గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు నితిన్.అయితే..ఆ తరువాత నటించిన సినిమాలే నితిన్ కి ఏ మాత్రం అచ్చి రాలేదు.