ఫైనల్ షెడ్యూల్ లో రోబో '2.0'
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్రెస్టిజియస్ మూవీ `2.0`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శుభకరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతోంది. అక్షయ్‌కుమార్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. ఎమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పుడు చెన్నై మహబలేశ్వరంలో రెండు పెద్ద సెట్స్‌లో చిత్రీకరణ జరగనుంది. ఇది చిత్రీకరణ పరంగా చివరి షెడ్యూల్స్, జనవరి 30న ఈ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. సినిమా తొలి టీజర్‌ను తమిళ సంవత్సరాది ఏప్రిల్ 14న విడుదల చేస్తారని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com