ప్రియా డిజైన్ స్టూడియో ని ప్రారంభించారు - రీతు వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ లోని ఫ్యాషన్ వేర్ కోసం తాపత్రపడే ప్రతి ఒక్కరికీ ప్రియా డిజైన్ స్టూడియో ఒన్ స్టాప్ జోన్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ని జూబ్లీ టవర్స్ విశాలమైన భవనంలో ఈ డిజైన్ స్టూడియో ని ప్రారంభించిది
ఈ సందర్భంగా "ప్రియా డిజైన్ స్టూడియో" ఓనర్ అయినప్రియా మాట్లాడుతూ.. "అమ్మాయికి అసలైన ఆభరణం అందం. ఆ అందాన్ని ఇంకాస్త అందంగా తీర్చిదిద్దేది అలంకారం. ఆ అలంకారాన్ని అందరికీ అందుబాటులో ఉండే ధరకి అందించడమే నా ఆశయం.
అయితే.. నేను డిజైన్ చేసే వస్త్రాల్లో భారతీయ సాంప్రదాయం కొట్టొచ్చినట్లు కనిపించాలనేది నా కోరిక. అందుకే నా స్టోర్ లో కేవలం బ్రైడల్ లెహంగాస్ మాత్రమే కాకుండా ఫ్యాషన్ క్లోత్స్ దొరుకుతాయి. నాకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సపోర్ట్ చేసిన సెలబ్రిటీలకు, సన్నిహితులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను. ఈ కొత్త స్టోర్ కి కూడా అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments