ప్రియా డిజైన్ స్టూడియో ని ప్రారంభించారు - రీతు వర్మ

  • IndiaGlitz, [Sunday,November 11 2018]

హైదరాబాద్ లోని ఫ్యాషన్ వేర్ కోసం తాపత్రపడే ప్రతి ఒక్కరికీ ప్రియా డిజైన్ స్టూడియో ఒన్ స్టాప్ జోన్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ని జూబ్లీ టవర్స్ విశాలమైన భవనంలో ఈ డిజైన్ స్టూడియో ని ప్రారంభించిది

ఈ సందర్భంగా ప్రియా డిజైన్ స్టూడియో ఓనర్ అయినప్రియా మాట్లాడుతూ.. అమ్మాయికి అసలైన ఆభరణం అందం. ఆ అందాన్ని ఇంకాస్త అందంగా తీర్చిదిద్దేది అలంకారం. ఆ అలంకారాన్ని అందరికీ అందుబాటులో ఉండే ధరకి అందించడమే నా ఆశయం.

అయితే.. నేను డిజైన్ చేసే వస్త్రాల్లో భారతీయ సాంప్రదాయం కొట్టొచ్చినట్లు కనిపించాలనేది నా కోరిక. అందుకే నా స్టోర్ లో కేవలం బ్రైడల్ లెహంగాస్ మాత్రమే కాకుండా ఫ్యాషన్ క్లోత్స్ దొరుకుతాయి. నాకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సపోర్ట్ చేసిన సెలబ్రిటీలకు, సన్నిహితులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను. ఈ కొత్త స్టోర్ కి కూడా అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను అన్నారు.

More News

డిసెంబ‌ర్ 28న నిఖిల్ ముద్ర విడుద‌ల‌..

నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ముద్ర‌. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 28న విడుద‌ల చేయ‌నున్నారు చిత్ర‌యూనిట్.

దెయ్యం ప‌ట్టిన టాక్సీ క‌థే.. టాక్సీవాలా

ఆటోడ్రైవ‌ర్, లారీ డ్రైవ‌ర్ అంటే.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు క‌దా.. టాక్సీవాలా అంటే కూడా అలాంటి క‌మ‌ర్షియ‌ల్ మూవీ అనుకున్నారంద‌రూ. అయితే ఇది హార‌ర్ సైఫై థ్రిల్ల‌ర్ అని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైంది.

స్వరూపానందేశ్వర సరస్వతి స్వామి వారి జన్మదిన వేడుకలకు హాజరైన మోహన్ బాబు, పరుచూరి వెంకటేశ్వర రావు

ఫిలిం నగర్ లోని దైవసన్నిధానంలో శ్రీ శ్రీ స్వరూపానందేశ్వర సరస్వతి స్వామి వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో మోహన్ బాబు, పరుచూరి వెంకటేశ్వర రావు...

రివేంజ్ కాదు.. రిట‌ర్న్ గిఫ్ట్‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో రూపొందిన నాలుగో చిత్రం `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని`. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన...

'ఇండియ‌న్ 2'లో దుల్క‌ర్‌

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ త్వ‌ర‌లోనే పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆలోపు ఆయ‌న రెండు సినిమాల‌ను పూర్తి చేస్తారు.