'వంగవీటి' సెన్సార్ ఫూర్తి...

  • IndiaGlitz, [Saturday,December 17 2016]

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ద్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'వంగ‌వీటి'. జీనియ‌స్‌, రామ్‌లీల‌ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన నిర్మాత దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన ఈ సెన్సేష‌న‌ల్ మూవీ 'వంగ‌వీటి' సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. డిసెంబ‌ర్ 23న వంగ‌వీటి చిత్రం గ్రాండ్‌రిలీజ్ అవుతుంది.

సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి ఎంతో క్రేజ్ నెల‌కొన్నఈ సినిమా పాట‌ల‌కు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెలుగులో విడుద‌ల చేసిన అభిషేక్ పిక్చ‌ర్స్ ఫ్యాన్సీ రేటు చెల్లించి నైజాం హ‌క్కుల‌ను సొంతం చేసుకుని ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా అత్య‌ధిక థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నారు. డిసెంబ‌ర్ 20న 'వంగ‌వీటి' సినిమాకు సంబంధించిన వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, కింగ్ నాగార్జున‌లు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.

More News

విజువ‌ల్ వండ‌ర్ - గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ వాయిదా..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తున్నారు. డాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న కాట‌మ‌రాయుడు చిత్రం పొల్లాచ్చిలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

మ‌హేష్ - త్రివిక్ర‌మ్ సినిమా ఎప్పుడు..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో అత‌డు, ఖ‌లేజా చిత్రాలు రూపొందిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో మూడ‌వ చిత్రం రానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

విసారణై తో చాలా నేర్చుకున్నాం - ధనుష్

2017 ఆస్కార్ అవార్డ్స్ కు గాను ఇండియా తరుపున వెట్రీమారన్ తెరకెక్కించిన తమిళ చిత్రం విసారణై ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

రామ్ గోపాల్ వర్మ 'వంగ వీటి' చిత్రాన్నిడిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న అభిషేక్ పిక్చర్స్

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ ద్శకత్వంలో రూపొందిన చిత్రం `వంగవీటి`. జీనియస్, రామ్లీల వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత దాసరి కిరణ్కుమార్ నిర్మాతగా రామదూత క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సెన్సేషనల్ మూవీ `వంగవీటి`.