నానా ప‌టేక‌ర్‌కు వ‌ర్మ స‌పోర్ట్‌

  • IndiaGlitz, [Wednesday,October 10 2018]

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నానా పటేక‌ర్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని హీరోయిన్ త‌ను శ్రీద‌త్తా ఓ సంద‌ర్భంలో వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీంతో బాలీవుడ్‌లో మీ టూ ఉద్య‌మం ప్రారంభ‌మైంది.

ఈ ఘ‌ట‌న‌పై కొంద‌ర‌కు నానా ప‌టేక‌ర్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడితే.. మ‌రికొంద‌రు నానా ప‌టేక‌ర్ మంచివాడ‌ని అన్నారు. కొంద‌రు స్త‌బ్దుగా ఉన్నారు. అయితే నానా ప‌టేక‌ర్‌కు వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న స‌పోర్ట్‌ని తెలిపారు. నానా ప‌టేకర్ వ్య‌క్తిగ‌తంగా నాకు తెలుసు. చాలా మంచి వ్య‌క్తి. ఎంతోమందికి సాయం చేశారు. ఎంత ఉన్నా.. నానా ఒదిగి ఉండే వ్య‌క్తి. ఈ వివాదంలో త‌నుశ్రీని ఎవ‌రైనా ప్రోత్స‌హించి ఉండొచ్చు. ఈ ఆరోప‌ణ‌ల‌పై త‌నుశ్రీ ఆలోచించుకోవాల‌ని వ‌ర్మ చెప్పారు.

More News

తెలుగులోకి ఐశ్వ‌ర్య రాజేశ్‌

తెలుగులో సీనియ‌ర్ మ‌హిళా క‌మెడియ‌న్‌, న‌టి శ్రీల‌క్ష్మి గురించి తెలియ‌ని వారు త‌క్కువ మందే ఉంటారు.

శ్రీదేవిగా ర‌కుల్ లుక్ అదిరిందిగా!

నిన్న‌టి త‌రం అందాల న‌టి శ్రీదేవి గా ర‌కుల్ ప్రీత్‌సింగ్ తెర‌పై త‌ళుక్కుమ‌ని మెర‌వ‌నున్నారు. `య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ కోసం ర‌కుల్ ఈ పాత్ర‌ను పోషిస్తున్నారు.

స్నేహితుడు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు - త్రివిక్ర‌మ్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా మమ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై .. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు.

24 కిస్సెస్ సెన్సార్ పూర్తి.. అక్టోబ‌ర్ 26న విడుద‌ల‌

24 కిస్సెస్ సినిమా సెన్సార్ కార్యక్ర‌మాలు పూర్త‌య్యాయి. 'A' స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అక్టోబ‌ర్ 26న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత‌లు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మాగ్నెట్'

విడుదల అయిన ఒక్క ఫస్ట్ లుక్ తోనే కుర్రకారులో అంచనాలు పెంచేసిన చిత్రం మాగ్నెట్. ఈ మధ్యే ఈ సినిమా యూనిట్ సాక్షి చౌదరి హాట్ లుక్ విడుదల చేశారు,