బ్రూస్ లీ గురించి నాకే బాగా తెలుసంటున్న వర్మ...
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కన్ను ఇప్పుడు బ్రూస్లీపై పడింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన ఈ మార్షల్ హీరో మూడు పదులు వయసులోనే కన్నుమూశాడు. తక్కువ సమయంలోనే అంతర్ఝాతీయ ఖ్యాతిని సంపాదించుకున్నాడు. బ్రూస్ ఎదిగిన క్రమం, ఆయన ఎదుర్కొన్న సవాళ్ళపై దర్శకుడు శేఖర్ కపూర్ `లిటిన్ డ్రాగన్` పేరుతో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. బ్రూస్లీ కుమార్తె షనోన్ లీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, కథా రచయితగా కూడా పనిచేస్తుంది.
అయితే రాంగోపాల్ వర్మ మాత్రం తాను బ్రూస్లీని అమితంగా ఆరాధిస్తానని, తనకే ఎక్కువ తెలుసునని, శేఖర్ కపూర్ కంటే బ్రూస్లీ బయోపిక్కు నేనే న్యాయం చేయగలను అని అన్న వర్మ, శేఖర్ కపూర్ బ్రూస్లీ విడుదల రోజునే నేను కూడా బ్రూస్ లీ బయోపిక్ తీసి విడుదల చేస్తానని ట్విట్టర్ ద్వారా తెలియజేయడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com