డ్రగ్స్ వ్యవహారంపై వర్మ రియాక్షన్...
Saturday, July 22, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రామ్‌గోపాల్ వర్మ, మరోసారి వార్తలకు కేంద్ర బిందువయ్యాడు. ప్రస్తుతం టాలీవుడ్‌ను ఊపేస్తున్న సమస్య డ్రగ్స్. ఈ డ్రగ్స్ కేసులో వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ ప్రథమంగా సిట్ విచారణను ఫేస్ చేశాడు. అలాగే మిగతా వారందరూ విచారణలో ఉన్నారు. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంపై వర్మ తొలిసారిగా తన ఫేస్‌బుక్ ద్వారా స్పందించాడు.
డ్రగ్స్ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ సినిమా పరిశ్రమను టీజర్, ట్రైలర్‌లా వాడుకుంటుందని సమాచారం. అకున్ సబర్వాల్‌ను మీడియా అమరేంద్ర బాహుబలి స్థాయిలో చూపిస్తుందని కూడా వ్యాఖ్యానించడం విశేషం. సరైన రుజువులు లేకుండా విచారణ చేయడం వల్ల సదరు వ్యక్తుల కుటుంబ సభ్యుల పరిస్థితి బాధాకరం అవుతుందని, ప్రభుత్వ వర్గాలే లీక్ చేశాయని వర్మ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments