వర్మ ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేసేశాడు..
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్న సాయంత్రం అందరికీ షాక్ ఇస్తానని చెప్పిన వర్మ తాను తీయబోయే సీరియల్ గన్స్ అండ్ థైస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశాడు. టీజర్‌లో హింస, సెక్స్‌కు సంబంధించిన బోల్డ్ సీన్స్, మాటలు ఉండటం కూడా సంచలనమే క్రియేట్ చేసింది. ఈ ట్రైలర్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన వర్మ తర్వాత తన ట్విట్టర్ అకౌంట్‌ను క్లోజ్ చేశాడు.
సాధారణంగా వర్మ ఎవరినైనా పొగడాలుకున్నా, తిట్టాలనుకున్నా ట్విట్టర్ వేదికగా చేసుకునేవాడు. అలాంటి వర్మ ట్విట్టర్ అకౌంట్‌ను క్లోజ్ చేయడం ఇప్పుడు చాలా మందికి అర్థం కాలేదు. అయితే వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటానని తెలియజేశాడు మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com