చిరు, ప‌వ‌న్ క‌ల‌యిక పై వ‌ర్మ కామెంట్

  • IndiaGlitz, [Tuesday,October 20 2015]

అన్న‌య్య చిరంజీవి ని త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల‌సి చాలా రోజులు త‌ర్వాత బ్రూస్ లీ సినిమాలో న‌టించినందుకు అభినందించిన విష‌యం తెలిసిందే. అన్న‌య్య 60వ పుట్టిన‌రోజు వేడుక‌ను అభిమానుల స‌మ‌క్షంలో గ్రాండ్ చేస్తే...వెళ్ల‌ని ప‌వ‌న్... ఇప్పుడు ఏకంగా స‌ర్ధార్ షూటింగ్ నుంచే డ్రెస్ కూడా మార్చ‌కుండా చిరు ఇంటికి వెళ్లడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

ఇదే విష‌యం గురించి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ లో...న‌యాగ‌రా ఫాల్స్ త‌ర్వాత నేను చూసిన గొప్ప విజువ‌ల్ ఇదే అంటూ చిరు, ప‌వ‌న్, చ‌ర‌ణ్ క‌ల‌సి ఉన్న ఫోటో పోస్ట్ చేసాడు. అలాగే చిరు, ప‌వ‌న్ క‌ల‌వ‌డం క‌లే అనుకున్నాను. కానీ నిజంగా క‌ల‌వ‌డం చూసి ఆనందించాను. ఈ ఆనందంలో బ్రూస్ లీ సినిమాను మ‌ళ్లీ చూస్తాను అంటూ స్పందించాడు. మ‌రి..వ‌ర్మ మాట‌ల్లో మ‌ర్మ‌మేమిటో..?

More News

స‌ల్మాన్ కి చ‌ర‌ణ్ డ‌బ్బింగ్

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ డ‌బ్బింగ్ చెప్ప‌డం ఏమిటి..? ఇదేదో త‌ప్పు అనుకుంటే పొర‌పాటే.

షేర్ రిలీజ్ డేట్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ షేర్. ఈ చిత్రాన్ని విజ‌య‌ల‌క్ష్మి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై కొమ‌ర వెంక‌టేష్ నిర్మించారు.

నాన్నకు ప్రేమతో..టీజర్ రిలీజ్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో..ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

అల్లు అర్జున్ చేతుల మీదుగా 'కుమారి 21ఎఫ్' పాటలు

రాజ్తరుణ్,హేభాపటేల్ జంటగా నటిస్తున్న చిత్రం 'కుమారి 21ఎఫ్'.సుకుమార్ రైటింగ్స్,పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్ప్రసాద్ బండ్రెడ్డి,థామస్ రెడ్డి ఆడూరి నిర్మిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ ను కలిసిన సిద్ధాపురం గ్రామస్థులు...

సూపర్ స్టార్ మహేష్ తాను నిజమైన‘శ్రీమంతుడు’గా నిరూపించుకున్నారు.ఆయన సిద్ధాపురం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.