నాలుగు భాషల్లో 'భైరవగీత'
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం `భైరవ గీత`. రాయల సీమ నేపథ్యంలో సాగే ఎమోషనల్ రా లవ్‌స్టోరీగా సినిమా రూపొందుతుంది. రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో సాగే ప్రేమకథ ఎలాంటిదో `భైరవగీత` చూడాల్సిందే. ధనుంజయ, ఇర్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి టి.సిద్ధార్థ దర్శకుడు.
ఈ సినిమానె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. నవంబర్ 22న సినిమా విడుదల కాబోతుంది. ప్రస్తుతం రా ఎమోషన్స్ ఉన్న సినిమాలకు ఆదరణ దొరుకుతుంది. ఇలాంటి తరుణంలో `భైరవగీత`లో ఏం చెప్పాలనకుంటున్నారో చూడాలంటే నవంర్ 22 వరకు ఆగాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments