వర్మ న్యూ ట్రైలర్ 'ఎటాక్'
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్రైమ్ నేపథ్యంతో తెరకెక్కిస్తున్నతాజా చిత్రం ఎటాక్. ఈ చిత్రంలో మంచు మనోజ్, సురభి జంటగా నటినటించారు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హీరో వడ్డే నవీన్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించాడట. గతంలో ఈ సినిమాకి సంబంధించి ఓ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండో ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. నవంబర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.మరి... ఈసారైనా వర్మ ఎటాక్ తో ఆడియోన్స్ ను ఎట్రాక్ చేస్తాడో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com