వర్మ న్యూ ట్రైలర్ 'ఎటాక్'

  • IndiaGlitz, [Wednesday,October 07 2015]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ క్రైమ్ నేప‌థ్యంతో తెర‌కెక్కిస్తున్నతాజా చిత్రం ఎటాక్. ఈ చిత్రంలో మంచు మ‌నోజ్, సుర‌భి జంట‌గా న‌టిన‌టించారు. జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాష్ రాజ్ ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. హీరో వ‌డ్డే న‌వీన్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో న‌టించాడ‌ట‌. గ‌తంలో ఈ సినిమాకి సంబంధించి ఓ ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైల‌ర్కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రెండో ట్రైల‌ర్ ను ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. న‌వంబ‌ర్ లో సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.మ‌రి... ఈసారైనా వ‌ర్మ ఎటాక్ తో ఆడియోన్స్ ను ఎట్రాక్ చేస్తాడో లేదో చూడాలి.

More News

'జయం మనదేరా' కి15 ఏళ్లు

మహదేవనాయుడు,రుద్రమనాయుడు (అభిరామ్)..ఇలా రెండు విభిన్న పాత్రల్లో వెంకటేష్ వెండితెరపై సందడి చేసిన చిత్రం'జయం మనదేరా'.

రామ్ చరణ్ ఆ పరంపర కొనసాగిస్తాడా?

'బ్రూస్ లీ -ది ఫైటర్'అంటూ అతి త్వరలో వెండితెరపై నవరసాలను పండించేందుకు సిద్ధమవుతున్నాడు రామ్ చరణ్.

సూపర్..అనుష్క!

జులై 21,2005..ఈ తేది అందాల నటి అనుష్క కెరీర్ లో మరిచిపోలేనిది.ఎందుకంటే..

'బ్రూస్ లీ' ఓవర్ సీస్ లో మెగా రిలీజ్....

తెలుగు సినిమాకి ఓవర్ సీస్ మార్కెట్...మరో నైజాంలా తయారయ్యింది.అందుకనే స్టార్ హీరోలు ఓవరర్ సీస్ పై ఫోకస్ పెంచారు.

బాహుబలి 2 రిలీజ్ ఎప్పుడు...?

ప్రభాస్,రానా,అనుష్క..ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం బాహుబలి.ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.