చిరు గురంచి వర్మ అలా రాసాడా..
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలనానికి మరో పేరు రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడూ వార్లల్లో ఉండే వర్మ తాజాగా గన్స్ అండ్ థైస్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే టైటిల్ తో తన జీవిత చరిత్ర రాస్తున్నారు. వచ్చే నెలలలో ఈ పుస్తకాన్ని మార్కెట్ లో రిలీజ్ చేయనున్నారు. రూప పబ్లికేషన్స్ సంస్థ ఈ పుస్తకాన్ని మార్కెట్ లోకి తీసుకువస్తుంది.
అయితే గతంలో వర్మ..చిరుతో ఓ మూవీ చేయాలనుకున్నారు. వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ ఈ మూవీని నిర్మించాలనుకున్నారు. సినిమా ప్రారంభోత్సవం జరిగింది. కానీ కొన్ని కారణాల వలన ఈ మూవీ ఆగిపోయింది. ఆ మూవీ ఎందుకు ఆగిపోయింది..? అప్పుడు అసలు ఏం జరిగింది. ఇలాంటి ఆసక్తికర విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయని సమాచారం. పుస్తకం రిలీజ్ కి ముందే ఆసక్తి కలగిస్తుంది. మరి..బుక్ రిలీజ్ తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com