అకీరా రక్తంలోనే ఉందంటున్న రేణుదేశాయ్
Send us your feedback to audioarticles@vaarta.com
పవన్ మాజీ సతీమణి రేణుదేశాయ్ దర్శకురాలిగానే కాదు.. రచయితగా కూడా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. రీసెంట్గా ఆమె పొయెట్రీ పుస్తక రూపంలో విడుదలైంది. ఇప్పుడు ఆమె పలు ఛానెల్స్‌లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనయుడు అకీరానంద్ గురించి మాట్లాడుతూ ..ఫుట్ బాల్ ఆడుతున్నాడు.. పియానో వాయిస్తున్నాడు. తనకు ఇష్టమైన పనులు చేస్తున్నాడు. ఒకవేళ తను హీరో కావాలనుకుంటే నాకేం అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే అది తన జీన్స్‌లోనే ఉందంటూ చెప్పుకొచ్చింది రేణుదేశాయ్. నటుడిగా ఎదగాలనుకునే అకీరాకు తన వైపు నుండి పూర్తి సపోర్ట్ ఇస్తానని తెలియజేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments