పవన్ గురించి మనసులో మాటలు బయటపెట్టిన రేణుదేశాయ్..!
Monday, August 29, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి రేణుదేశాయ్ అప్పుడప్పుడు ఆసక్తికర విషయాలను ట్విట్టర్ ద్వారా తెలియచేస్తుంటారు.తాజాగా రేణుదేశాయ్ ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ గురించి ఓ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేసారు. ఇంతకీ రేణు దేశాయ్ ఏమని ట్వీట్ చేసారు అంటే....2010లో పవన్ కళ్యాణ్ ఒంటిరిగా కూర్చొని ఆలోచిస్తుంటే..ఫోటో తీసాను అంటూ ఆ ఫోటోను పోస్ట్ చేసారు.
అంతే కాకుండా...ఈ ఫోటో నాకిష్టమైన ఫోటో. ఈ ఫోటోలో కనిపిస్తున్న పవన్ కళ్లలోని ఆ తీవ్రత నాకు ఇష్టం. ఈ ఫోటోలో ఆయన స్కిన్ టోన్ ఓరిజినల్. నేను ఎడిట్ చేసింది కాదు అంటూ పవన్ గురించి తన మనసులో మాటలను బయటపెట్టారు రేణుదేశాయ్..! అది సంగతి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments