రెజీనా కూడా లిస్టులో చేరింది..
Send us your feedback to audioarticles@vaarta.com
నయనతార, త్రిష, హన్సిక, తాప్సీ ఇలా ఇప్పుడున్న హీరోయిన్స్ అందరూ హర్రర్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి రెజీనా కూడా చేరింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో గౌతమ్ మీనన్ నిర్మాతగా రూపొందనున్న చిత్రంలో హీరోయిన్‌గా నటించుంది. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో మరో దర్శకుడు ఎస్‌జె.సూర్య ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడట. ఈ విషయాన్ని త్వరలోనే అధికారకంగా తెలియజేయనున్నారట. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకు పరిమితమైన రెజీనా తన పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఎలా భయపెడుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com