బికినీలో రెజీనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్స్ ను అందంగా చూపించే ఈ తరం దర్శకుల్లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒకరు. ప్రస్తుతం కృష్ణవంశీ దిల్ రాజు నిర్మాతగా నక్షత్రం అనే సినిమాను రూపొందిస్తున్నారు. భారీ కాస్టింగ్ తో ఈ సినిమాను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కిచ్చా సుదీప్, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్ నటీనటులు సినిమాలో నటించనున్నారనేది సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రెజీనా కూడా నటించబోతుంది. అయితే ఈ సినిమాలో ఓ బికినీ సన్నివేశం ఉందని, నటించాల్సి వస్తుందని కృష్ణవంశీ చెప్పాడట. రెజీనా కూడా చేయడానికి రెడీ అనేసిందనేది సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments