గోపిచంద్ హీరోయిన్ దొరికింది....
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ ప్రస్తుతం సక్సెస్ ఊపుతో ఉన్నాడు. లౌక్యం` వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సక్సెస్ తర్వాత భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం` తో సక్సెస్ కొట్టిన ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకుడు.
ప్రస్తుతం సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రెజీనానటిస్తుంది. పిల్లా నువ్వులేని జీవితం`లో కూడా రెజీనా గ్లామర్ తో పాటు మంచి పెర్ ఫార్మెన్స్ ఉన్న రోల్ చేయడంతో దర్శకుడు రెజీనానే తన నెక్స్ ట్ మూవీ హీరోయిన్ అవకాశం ఇచ్చేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com