లెస్బియన్ పాత్రలో రెజీనా...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ చిత్రాల్లో బిజీ బిజీగా ఉన్న రెజీనా ఇప్పుడు బాలీవుడ్‌లో 'ఏక్ లడ్‌కీ కో దేఖాతో ఐసా లగా' సినిమాలో నటిస్తుంది. సోనమ్ కపూర్ ప్రధాన పాత్రధారిగా నటిస్తోంది. ఈ సినిమాలో రెజీనా కసండ్రా సోనమ్ ప్రేయసిలో కనపడుతుందట.
అంటే ఇద్దరూ లెస్బియన్స్ పాత్రల్లో కనపడబోతున్నారన్నమాట. వీరిద్దరి మధ్య జరిగే కథనే సినిమాగా తెరకెక్కించారనేది బాలీవుడ్ వర్గాల టాక్. షెల్లీ చోప్రాధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఫిబ్రవరి 1న విడుదల చేస్తున్నారు. చాలా రోజులుగా హిందీలో మంచి ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్న రెజీనాకు.. ఎట్టకేలకు మంచి ఎంట్రీ దొరికినట్టే అయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments