స్టూడెంట్ పాత్ర‌లో..

  • IndiaGlitz, [Wednesday,September 12 2018]

రెజీనా క‌సండ్ర‌.. త‌మిళ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై అమ్మడు తెలుగు సినిమాల్లో రాణించే ప్ర‌య‌త్నాలు చేసింది. కొంత మేర స‌క్సెస్ సాధించినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం పేరు తెచ్చుకోలేక‌పోయింది. అయితే మంచి పెర్ఫామ‌ర్ అయిన రెజీనా అ! చిత్రంలో డిఫ‌రెంట్ లుక్‌తో అల‌రించింది.

ఇప్పుడు నిజార్ ష‌ఫీ తెరకెక్కిస్తున్న '7' చిత్రంలో సైకాల‌జీ స్టూడెంట్ పాత్ర‌లో న‌టిస్తుంది. చెన్నైలో సైకాల‌జీ స్టూడెంట్ అయిన రెజీనాకు ఈ సినిమాలో న‌టిస్తుంటే కాలేజీ రోజులు గుర్తుకు వ‌స్తున్నాయ‌ట‌. ఈ పాత్ర‌లో డిఫ‌రెంట్ షేడ్స్ ఉంటాయ‌ట‌. అందుక‌నే నిజార్ ష‌ఫీ నెరేష‌న్ ఇవ్వ‌గానే ఎస్ చెప్ప‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకోలేద‌ట రెజీనా కసండ్ర‌.

మ‌రి సినిమాలో త‌న న‌ట‌న‌తో రెజీనా ఎలా మెప్పించ‌నుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

More News

ర‌ష్మిక బ్రేకప్‌పై ఆమె త‌ల్లి ప్ర‌క‌టన‌.. ర‌క్షిత్ స్పంద‌న‌...

క‌న్న‌డంలో కిర్రిక్ పార్టీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక మంద‌న్నా.. తొలి చిత్రంతో మంచి స‌క్సెస్ సాధించ‌డంతో హీరో ర‌క్షిత్‌తో ప్రేమ‌లో పడింది. ఇద్ద‌రి ప్రేమ‌కు పెద్ద‌లు అంగీకారం తెల‌ప‌డంతో..

జ్యోతిక త‌దుప‌రి చిత్రం..

న‌టి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్‌లో మహిళా ప్ర‌ధాన‌మైన పాత్ర‌ల‌ను చేయ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. `36 వ‌య‌దినిలే, మ‌గ‌లిర్ మ‌ట్రుమ్‌, నాచియార్‌, చెక్క‌చివ్వంద వాన‌మ్‌(న‌వాబ్‌)..

సామ్ స్టోరీ చెప్పేటప్పుడు ఎంతో థ్రిల్ గా ఫీల్ అయ్యాను: నాగార్జున

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ' యూ టర్న్'.. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 13 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్ జోన్ గా రానుండగా పవన్ కుమార్ దర్శకుడు..

రవిబాబు 'అదిగో' ట్రైలర్ లాంచ్...

ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో పంది పిల్లను లీడ్ రోల్ గా చేసుకొని సబ్జెక్ట్ ను క్రియేట్ చేసిన క్రేజీ డైరెక్టర్ రవి బాబు తాజా చిత్రం 'అదిగో'.

'దేవ‌దాస్' చిత్రీక‌ర‌ణ పూర్తి

క్కినేని నాగార్జున‌, నాని హీరోలుగా రూపొందుతున్న చిత్రం `దేవ‌దాస్‌`. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 27న సినిమా విడుద‌ల కానుంది.