బాలీవుడ్లోకి రెజీనా
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా దక్షిణాదిన నటించే హీరోయిన్స్ కు ఉత్తరాదిన మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించిన రెజీనా కసండ్ర అడుగులు ఇప్పుడు బాలీవుడ్ వైపు పడుతున్నాయి. అది కూడా ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ సరసన నటిస్తుండటం విశేషం. అనీజ్ బజ్మీ దర్శకత్వంలో గౌరంగ్ దోషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్గా రూపొందనున్న ఈ చిత్రంలో అమితాబ్ తో పాటు అనిల్ కపూర్, అర్షద్ వార్సిలు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇలియానా కూడా నటిస్తుండటం విశేషం. రెజీనా చాలా భారీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com