మ‌హేష్ మూవీలో న‌దియా న‌టించ‌డం వెన‌క కార‌ణం ఇదే..

  • IndiaGlitz, [Monday,July 18 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్నిఎన్.వి.ప్ర‌సాద్ - ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విల‌న్ గా డైరెక్ట‌ర్ ఎస్.జె.సూర్య న‌టిస్తుంటే...ఆయ‌న‌కు భార్య‌గా న‌దియా న‌టిస్తుందట‌. అయితే...న‌దియాని ఎందుకు సెలెక్ట్ చేసారంటే...అత్తారింటికి దారేది, మిర్చి, దృశ్యం, అ ఆ....ఇలా న‌దియా న‌టించిన సినిమాల‌న్నీ దాదాపు పెద్ద విజ‌యాల్ని సాధించాయి.

అందుక‌నే సెంటిమెంట్ గా ఈ చిత్రం కూడా పెద్ద విజ‌యాన్ని సాధిస్తుంద‌నే ఆలోచ‌న‌తో న‌దియాను సెలెక్ట్ చేసారంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. తెలుగు, త‌మిళ్ లో భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయి బ్లాక్ బ‌ష్ట‌ర్ అవుతుందేమో చూడాలి.

More News

చిరు ఆ రైట‌ర్ ని అప్పుడే గుర్తించారు..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ & ఆకుల శివ వ‌ర్క్ చేసారు.

కళ్యాణ్ రామ్ వెర్షెస్ రామ్..

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ఇజం.

హిట్ టాక్ తో ర‌న్ అవుతున్న సెల్ఫీరాజా

అల్లరి నరేష్ నటించిన `సెల్ఫీరాజా` జూలై 15న గ్రాండ్ రిలీజైన సంగతి తెలిసిందే. విడుదల రోజు నుండే అన్నీ ఏరియాల నుండి పాజిటివ్ టాక్ ను రాబట్టుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

క‌బాలి ఎంత క‌లెక్ట్ చేస్తుందో తెలుసా..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన క‌బాలి ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 22న రిలీజ్ అవుతుంది. ర‌జనీ సినిమా అంటే క్రేజ్ ఏరేంజ్ లో ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. దీనికి తోడు ఇంత‌కు ముందు ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌మోష‌న్ చేయ‌డంతో ఎక్క‌డా చూసినా క‌బాలి గురించే టాపిక&

హైదరాబాద్ లో రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌' 14 రీల్స్ చిత్రం

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.8గా నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వైజాగ్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.